CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

Share it:

 



మన్యం టీవీ దుమ్ముగూడెం ఆగస్టు 9: లక్ష్మీ నగరం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అనుబంధ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసి దినోత్సవాన్ని సీనియర్ నాయకులు కనితి రాముడు పథక ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ రేసు లక్ష్మి మాట్లాడుతూ గిరిజనులు కాపాడు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి భీమరాజు, సర్పంచ్ లక్ష్మి ,మండల కార్యదర్శి లక్ష్మణ్ నాయకులు  శేఖర్ ,కొత్తూరు సీతారామరావు ,జయసింహ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: