CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

Share it:

              


     మన్యం టీవీ, అశ్వాపురం:ప్రపంచ ఆదివాసి దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు మల్లెల మడుగు ఎస్ టి కాలనీ లో ఆదివాసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక సర్పంచ్ కృష్ణవేణి పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసులు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్  గుంపెన శ్రీనివాస్ స్థానిక వార్డు మెంబర్ తెల్ల మహేష్ సీనియర్ నాయకులు  కుంజా శ్రీనివాస్, భాస్కర్, సుధాకర్, రాజు   కోడెం సమ్మయ్య, గుంపెన వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: