CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య!!!!!!

Share it:

 


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తిప్పన పల్లి గ్రామానికి చెందిన షేక్ ఆరిఫ్ (22) అనే యువకుడు గత కొన్నాళ్లుగా ఇదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురి ప్రేమ వ్యవహారం యువతీ ఇంట్లో తెలియడంతో తన కుమార్తెను యువకుడి (ఆరిఫ్ )కు ఇవ్వడం కుదరదని యువతి కుటుంబ సభ్యులు చెప్పడంతో పాపానికి గురైన యువకుడు శనివారంనాడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా బంధువులు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నుండి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ట్రైనీ ఎస్ఐ స్వప్న కుమారి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Share it:

Post A Comment: