CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తల్లిపాల వారోత్సవ కార్యక్రమం

Share it:



మన్యం టీవీ, అశ్వాపురం:మండల పరిధిలోని మల్లెల మడుగు గ్రామంలో రైతు వేదిక లో ఐ సీ డీ  ఎస్ అధ్వర్యంలో మల్లెల మడుగు సెక్టార్ స్థాయి లో తల్లి పాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. తల్లులకు తల్లి పాల అవశ్యకత ను వివరించారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు ప్రాజెక్ట్ సీ డీ పీ ఓ ప్రమీల, సూపర్ వైజర్, సర్పంచ్ కోడి కృష్ణవేణి, కార్యదర్శి బిందు, అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: