CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్ గా రాకేష్ భాద్యతలు స్వీకరణ చండ్రుగొండ

Share it:

 


మన్యం టీవీ ప్రతినిధి : చండ్రుగొండ డాక్టర్ గా గొల్లపల్లి రాకేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధ్యతలు స్వీకరించారు.గతంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేసిన రాకేష్ సాధారణంగా బదిలీల్లో భాగంగా చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఇక్కడ పని చేసిన వైద్యురాలు గీత బదిలీపై వెళ్లిన ట్లు తెలిసింది. ఈ సందర్భంగా డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ..... జ్వరం వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి ని సంప్రదించాలని అన్నారు. ప్లేట్లెట్స్ పడినంత మాత్రాన డెంగ్యూ కాదన్నారు.కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి అన్నారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు నూతన వైద్యుడికి శుభాకాంక్షలు తెలిపారు.

Share it:

Post A Comment: