CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉కలెక్టర్ అనుదీప్ భావితరాలకు స్పూర్తి దాయకం.

Share it:


👉మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

మన్యం టీవీ, కొత్తగూడెం, ఆగస్టు 9:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ అనుదీప్ దూరిశెట్టి ఐఏఎస్ దిగ్విజయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ గా ఒక సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్  కలెక్టర్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు మీకు ఎల్లప్పుడూ సహకరిస్తూ ఉంటారని అలానే విధి నిర్వహణలో మీరు అందరికీ దిశానిర్దేశంగా నిలిచారని జిల్లా ప్రజలకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సేవలు అభినందనీయమని వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Share it:

Post A Comment: