CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐఎఫ్ఎస్ మెమోరియల్ అవార్డు, గోల్డ్ మెడల్ ను అందుకున్న అటవీశాఖ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు

Share it:

 


మన్యం మీడియా/అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి:: చండ్రుగొండ అటవీ శాఖ రేంజ్ అధికారి గా బాధ్యతలు నిర్వహిస్తున్న చలమల శ్రీనివాసరావు. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది రాష్ట్రం వ్యాప్తంగా ఒకే ఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించే కెవిఎస్ బాబు ఐఎఫ్ఎస్ మెమోరియల్ అవార్డు గోల్డ్ మెడల్ కు ఎంపికై వాటిని అందుకున్నారు. ఈ అవార్డుకు ఎంపిక అయినందుకు పలువురు అటవీశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Share it:

Post A Comment: