CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోనె సత్యవతి దశ దిన కర్మలకు హాజరై నివాళులర్పించిన ప్రభుత్వ విప్ & ఎమ్మెల్యే రేగా...

Share it:




మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఐటీసీ పిఎస్పిడి లో కార్మిక సంఘాల సీనియర్ నాయకులు గోనె దారుగ సతీమణి సత్యవతి గారి దశదిన కర్మలకు హాజరై  చిత్రపటానికి పూలువేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు..

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, శ్రామిక శక్తి టిఆర్ఎస్కెవి యూనియన్ అధ్యక్షుడు సానికుమ్ము శంకర్ రెడ్డి, యూనియన్ సభ్యులు సతీష్ యాదవ్, కొండారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు వల్లూరిపల్లి వంశీకృష్ణ, మేడగం లక్ష్మీ నారాయణ రెడ్డి, తాళ్లగుమ్మూరు సర్పంచ్  పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: