మన్యం మనుగడ, ఇల్లెందు: న్యూ డెమోక్రసీ నేత మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కారుకు మంగళవారం ప్రమాదం సంభవించిన విషయం విదితమే నేపథ్యంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గుమ్మడి నర్సయ్య ను అభిమానులు పార్టీ శ్రేణులు పరామర్శించడం జరుగుతుంది.

*we won't spam you
Post A Comment: