CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు నియామక పత్రాలు అందించిన రేగా

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు లో కేసీఅర్  తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే మణుగూరు లో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా అని హామీ ఇచ్చారు ఆ హామీని నిజం చేస్తూ భద్రాద్రి పవర్ ప్లాంట్ 1080 మెగావాట్ల8 వేల కోట్ల రూపాయల తో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి భూ నిర్వాసితులకు సుమారు 346 మందికి మాట ఇచ్చిన ప్రకారమే పినపాక శాసనసభ్యులు , తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంత రావు  కృషి తో కేసీఅర్ , జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు మెప్పిచ్చి 7 సంవత్సరాల నిరీక్షణ అనంతరం బుధవారం రేగా  చేతుల మీదుగా ఎందుకు అధికారుల చేతుల మీదుగా నియామక పత్రాలు అధించడం జరగింది.. దీని సందర్భంగా సాంబ యిగూడెం దగ్గర నుండి బిటిపీఎస్ వరకు   నాయకులు ,కార్య కర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  జెడ్పీటీసీ పోషం నరసింహారావు, మండల అధ్యక్షుడు ముత్యం బాబు,తుళ్లురి బ్రమ్మయ్య గారు,పోనుగోటి కిషన్ రావు గారు, జెనుకో సియి బాలరాజ్, జెన్కో సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెనుకొ కార్యదర్శి చారుగుల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: