CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోయపదాలు.. తెలుగు అర్దాలు

Share it:

 అందమైన కోయభాష - 173





తేర్స = వడపొయ్యి 

తేర్ స్తే ఏర్ = వడబోసిన నీరు 

టిట్టోడ్ = వడ్రంగి పిట్టె 

ఎంగె = వదిన 

వదూల్ తుంగ = వదులుగా చెయ్యి

దాన = వద్ద 

ఒద్దు = వద్దు 

పడుసువార్ = వయస్సులో వున్నవారు

కట్నం = వరకట్నం 

దాంక = వరుకు 


సేకరణ: మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

Post A Comment: