CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సబ్ రిజిస్టర్ ములుగు ను ఉద్యోగం నుండి తొలగించాలి

Share it:

 


గొప్ప వీరయ్య మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు

మన్యం టీవీ మంగపేట.


మంగపేట గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు కారో బార్లు మంగపేట మండల కేంద్రంలో సర్వే నెంబర్ 107 బై 1 లో 20 గుంటల ప్రభుత్వ భూమికి ఇల్లు లేకున్నా ఇంటి నెంబర్ ఇచ్చి రసీదు ఇచ్చి కోట్ల రూపాయ లు దండు పోవడం జరుగుతుంది.లంచాలు తీసుకోవడం లో మొదటి స్థానంలో ఉన్నారు. కారోబార్ కార్యదర్శి ఇస్తున్న ఇంటి రసీదును ఆధారముగా చేసుకొని ప్రభుత్వ భూములకు సబ్ రిజిస్టర్ ములుగు రిజిస్ట్రేషన్ చేసి కోట్ల రూపాయలు లంచం రూపంలో అక్రమంగా అక్రమంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నది తప్పుడు రిజిస్ట్రేషన్ ల ను సబ్ రిజిస్టర్ మానుకోవాలి. మంగపేట మండలం షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులకు క్రయ విక్రయాలు చెల్లెనేరవు. 15/06/2021 రోజున తాసిల్దారు మంగపేట ఎస్ఐ కి ఆదేశాలు ఇచ్చినారు. మంగపేట మండలం 1/70 1/59 పైసా యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూములు పట్టా భూములు అమ్మకాలు కొనుగోలు చెల్లనేరవు 107/1 లో 0-20 గుంతల ప్రభుత్వ భూములను అమ్ముకొని సొమ్ము చేసుకొని రెండు రూపాయల కాగితాలు ఏమి చేయలేరు అన్నారు. దొంగ కాగితాలతో ఎండి అబ్దుల్ ముజీమ్ , నజ్జు నిషా బేగం మహమ్మద్ ముజీo ల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఇంటి దొంగలకు ఉరిశిక్ష విధించాలని గొప్ప వీరయ్య డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మన్యసీమ పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు పోలబోయిన ఆదినారాయణ తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ ప్రవీణ్,ఎమ్మార్పీఎస్ మంగపేట మండలం ఇంచార్జ్గ గుగ్గిల సురేష్ ,ఎస్సీ మహిళ మండల అధ్యక్షురా గోమాసు సావిత్రి,బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు కావేరి అర్జున్,టిఆర్ఎస్ ఏటూరునాగారం నాయకులు ఆకునూరి గంగాధర్,ములుగు జిల్లా గౌడ సంఘం యువజన జిల్లా అధ్యక్షులు పూజారి రాజు గౌడ్. ములుగు జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్అండ్ మానిటరింగ్ జిల్లా సభ్యులు రాజమల్ల సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: