CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రోడ్డు ప్రమాదంలో గాయపడిన నిరుపేద యువకుడికి బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ ఆర్థిక సహాయం

Share it:

 




  మాన్యం టివి దుమ్ముగూడెం: మండలంలోని ఆర్లగూడెం గ్రామంలోని అతి నిరుపేద కుటుంబానికి చెందిన కంగాల వాసు పుల్లమ్మ దంపతుల కొడుకు 2 వారాల క్రితం టు వీలర్ బైక్ మీద వెళ్తూ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.దాని వల్ల ఒక కాలు భాగంలోని ఫీమర్ బోన్ విరిగింది.మెరుగైన వైద్యం చేయించుకోవడానికి వీరి దగ్గర ఆర్థిక స్థోమత లేదని గమనించిన మన గౌరవ బిఎల్ఏ సభ్యుడు కొర్సా శివ వెంకటేష్ గారికి మన దృష్టికి తీసుకురావడం జరిగింది.పూర్తి వాస్తవాలు తెలుసుకుని మన గౌరవ బిఎల్ఏ సభ్యులందరి తరపున 3000/- రూ సహాయం చేయడం జరిగింది.స్థానికంగా గల మన గౌరవ సభ్యులు కూడా విరాళాలు కలిపి ఇచ్చారు.ఈ విషయాన్ని మన దృష్టికి తీసుకువచ్చిన గౌరవ బిఎల్ఏ సభ్యుడు శివ వెంకటేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.ప్రత్యేకంగా వాళ్ల ఇంటికి వెళ్లి ఈ సహాయాన్ని పేషెంట్ తల్లిదండ్రులకు అందించిన స్థానికంగా గల మన గౌరవ బిఎల్ఏ సభ్యులునర్సింహారావు ,సుమంత్ ,శ్రీకాంత్ ,కిట్టు హృదయపూర్వక ధన్యవాదాలు.

Share it:

Post A Comment: