CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విప్ రేగా కాంతారావు ని ఆహ్వానించిన పినపాక ఆదివాసి జేఏసి

Share it:



మన్యం మనుగడ, పినపాక:

ఈ నెల 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని పినపాక మండలం లో ఆదివాసి జేఏసి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని పినపాక ఆదివాసి జేఏసి నాయకులు గురువారం ఆహ్వానించారు. ఈ మేరకు వారు మణుగూరు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్ ,సాంస్కృతిక సంఘం డివిజన్ అధ్యక్షులు పోలేబోయిన అనిల్ కుమార్, పినపాక ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు తోలెం శ్రీను, ఆట మండల బాధ్యులు అశోక్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: