CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక మండల ఎంపిఓగా జె ఎల్ జి గాంధీ

Share it:

 


మన్యం మనుగడ, పినపాక : పినపాక మండల ఎం పి ఓ గా జె ఎల్ జి గాంధీ సోమవారం నాడు బాధ్యతలు చేపట్టారు . ఇంతకు పూర్వం పని చేసిన ఎంపీఓ షబానా బదిలీపై వెళ్లడంతో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జే ఎల్ జి గాంధీని పినపాక మండల ఎంపీవోగా నియమిస్తూ, ఉత్తర్వులు జారీ చేయడంతో, సోమవారం రోజున ఆయన విధులలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పినపాక మండల అభివృద్ధి కార్యాలయం సిబ్బంది ఆయనను స్వాగతించారు

Share it:

TELANGANA

Post A Comment: