CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏజెన్సీ లో ఉన్న దళితులకు దళిత బంధు వర్తింపజేయాలి

Share it:

 


  గుండాల  ఆగస్టు 3 (మన్యం మనుగడ) ఏజెన్సీ లో ఉన్న దళితులకు తక్షణమే  దళిత బంధు వర్తింపజేయాలని   ఏజెన్సీ దళితుల హక్కుల ఏజెన్సీ దళిత హక్కుల పోరాట సమితి  జాతీయ కన్వీనర్ బొమ్మెర శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇస్తుందని హామీ ఇచ్చిందని అది నెరవేరలేదు అన్నారు. దళిత దళిత బంధు ప్రతి మండలంలో ఉన్న వంద కుటుంబాలకు  కోరారు. ఈ కార్యక్రమంలో నిత్యానందం, బాబురావు, కృపాకర్ , బొమ్మెర నాగేశ్వరరావు, గడ్డం లాలయ్య, బొమ్మెర సత్యం,  బొమ్మెర రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: