CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మొండి కుంట లో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ

Share it:


మన్యం టీవీ, అశ్వాపురం:మండల పరిధిలోని మొండి కుంట గ్రామ పంచాయతీ  లో పశు వైద్యాధికారి సరస్వతి ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ సుధీర్, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: