మర్కోడు సర్పంచ్ కొమరం శంకర్ బాబు
గుండాల /ఆళ్ల పల్లి ఆగస్టు 20 (మన్యం మనుగడ) పరిసరాల పరిశుభ్రత తోనే వ్యాధులు దరిచేరవని మర్కోడు సర్పంచ్ కొమరం శంకర్ బాబు అన్నారు. శుక్రవారం ప్రభుత్వం తలపెట్టిన డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని అన్ని వ్యాధులను తిరుగుతు మైక్ తో ప్రచారం చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని వీధుల్లో ఉన్న చెత్తను పంచాయతీ సిబ్బందితో ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత ను తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు
Post A Comment: