CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మొదటి పుట్టినరోజు వేడుకలకు హాజరైన తెరాస మండల పార్టీ నాయకులు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


  మంగపేట మండలం కొత్త మల్లూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మునిగల సాంబులు, అనిత దంపతుల కుమారుడైన హర్షవర్ధన్,కు మొదటి పుట్టినరోజు వేడుకలకు హాజరై హర్షవర్ధన్ ఆశీర్వదించిన తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, ఉడుగుల శ్రీనివాస్ యాదవ్, యగ్గడి అర్జున్, కటకోజు ప్రశాంత్,మోదుగు బాబు, రమేష్, నరేష్,గోవర్ధన్, మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: