మన్యం మనుగడ, పినపాక:
పినపాక నియోజక వర్గ యూత్ ప్రెసిడెంట్ పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు కొర్స ఆనంద్ మరియు పినపాక మండల యూత్ ప్రెసిడెంట్ చందా వర ప్రసాద్ ఆధ్వర్యములో యూత్ కాంగ్రెస్ 62 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ జెండాని ఆవిష్కరించడం జరిగింది.. పోడు భూముల సమస్య యువత పోరాటం పలిస్తుందని అయన తెలియచేసారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజక వర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ అచ్చా నవీన్ నియోజక వర్గ నాయకులు ఎస్కే రహిం ఖాన్, చెంచల రాము, ఎండీ రషీద్,పల్లపు సంపత్, పోనుగోటి చందర్రావు, పునెం వెంకట్,కట్టం సాయి,జెరుపుల వంశీ, పొనుగోటి తేజ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: