CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు

Share it:

 


 గుండాల ఆగస్టు 25 (మన్యం మనుగడ) పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఏ ఎస్ ఐ నాగరాజు ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి తనిఖీల కార్యక్రమాన్ని చేపట్టారు. అన్ని వాహనాలను పరిశీలించాకే మండల కేంద్రానికి అనుమతి ఇచ్చారు. సాధారణ తనిఖీలో భాగంగా చేపట్టినట్టు తెలిసింది

Share it:

Post A Comment: