CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐటిసి హెచ్ఆర్ జిఎం ను ఘనంగా సన్మానించిన జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత-కొండారెడ్డి దంపతులు

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో గత కొన్నేళ్లుగా విధులు నిర్వహించి బదిలీపై హైదరాబాద్ వెళ్తున్న సందర్భంగా సారపాక ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని ITC-PSPD హెచ్ఆర్ జిఎం ప్రబోధ్ కుమార్ పాత్రో కి పూలబోకే ఇచ్చి,శాలువతో సత్కరించి,భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మెమోంటోని బహుకరించి ఆత్మీయ వీడ్కోలు పలికిన బూర్గంపాడు జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత-రామకొండా రెడ్డి దంపతులు...

ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో ఐటిసి అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చెంగల్ రావు,ఐటిసి కాంట్రాక్టర్స్ ప్రెసిడెంట్ పాకలపాటి దుర్గాప్రసాద్ దంపతులు, బూర్గంపాడు మండల ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ అడుసుమిల్లి జగదీష్, బూర్గంపాడు మండల ఇండస్ట్రీస్ సెక్రటరీ హరిచంద్రనాయక్,జలగం చంద్రశేఖర్,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ,ఐటిసి యూనియన్ నాయకులు మారం వెంకటేశ్వర రెడ్డి,కనకమేడల హరిప్రసాద్, సానికొమ్ము శంకర్ రెడ్డి, యడమకంటి సుధాకర్ రెడ్డి, టి.ఏసుబ్,పి వి రామారావు పలువురు ఐటిసి కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: