CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అనారోగ్యం తో బాధపడుతున్న ఆటో డ్రైవర్ కి ఆర్ధిక సహాయం చేసినా సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం

Share it:

 




 మన్యంటీవీ, అశ్వారావుపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, అచ్యుతాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణ ప్లేట్లెట్లు పడిపోయి ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. విషియం తెలుసుకున్న నారంవారి గూడెం సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్ కి వెళ్లి అతనికి ధైర్యం చెప్పి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి డాక్టర్లతో మెరుగైన వైద్యం అందించాలని సూచించిడం జరిగింది. రామకృష్ణ కుటుంబ సభ్యలు సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆంబులెన్స్ బాజీ, సత్తెనపల్లి వెంకటేశ్వరరావు, ముళ్లపూడి చలపతి, పాకనాటి కిషోర్, వేముల శ్రీను, ఏదిరాజు రవి, చమట పోయిన సురేష్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ జాలాలి, ఆటో విజయ్ మరియు చిట్టి తల్లి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: