CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీసు వారికి చిక్కిన పేకాట రాయుళ్లు

Share it:


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 04):: అన్నపురెడ్డిపల్లి మండలం, పెంట్లం గ్రామంలోని ఒక రైతుకు చెందిన చెరుకు తోటలో రహస్యంగా పేకాట ఆడుతున్న ముగ్గురు పేకాటరాయుళ్లను, సబ్ ఇన్స్పెక్టర్-పి తిరుపతిరావు మరియు వారి పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి పట్టుకొని, సంఘటన స్థలంలో ఉన్న పదహారు వందల నగదును స్వాధీనం చేసుకొని, అరెస్టు చేశారు.

Share it:

Post A Comment: