CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:

మణుగూరు మండలం రామానుజవరం గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు కర్నే గోపయ్య కూతురు. హారిక కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్. తడకమళ్ళ ప్రభుదాస్ గారు. మాజి డిసిసిబి డైరెక్టర్. బోయిళ్ళ రమణయ్య , సొసైటీ డైరెక్టర్ మామిడిపల్లి సీతా రాములు ,గంగాధర్, యువజన నాయకులు. బోయిళ్ళ రాజు , మండారి సతీష్ ,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: