CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించిన అన్నపురెడ్డిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 77 వ జయంతి వేడుకలను అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బాణోత్ భీముడు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో నాయకులు తెలంగాణ ప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా పుల్లయ్య, గోళ్ళ ముత్తయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: