CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉత్తమ గ్రామ పంచాయతీగా అన్నారుపాడు..

Share it:

 



👉 20, లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ప్రోత్సాహక బహుమతి..



మన్యం టీవీ : జూలూరుపాడు,

ఆగస్టు 15, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని అన్నారుపాడు గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా అధికారులు ఎంపిక చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ సునీల్ దత్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, 20 లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతిని గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పద్మ, గ్రామ కార్యదర్శి జ్యోతి, అందుకున్నారు. ఈ సందర్భంగా మండల ఎండిఓ చంద్రశేఖర్, ఎంపిఓ రామారావును జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు.

Share it:

Post A Comment: