CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి జిల్లా ప్రజలకి రాఖీ శుభాకాంక్షలు తెలిపిన విప్ రేగా కాంతారావు

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

దేశవ్యాప్తంగా జరుపుకునే ‘రక్షా బంధన్’ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందని విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీవితాంతం తమకు అండగా వుండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భంగా రేగా కాంతారావు తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సోదర, సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని విప్ రేగా కాంతారావు ఆకాంక్షించారు.

Share it:

Post A Comment: