CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నపురెడ్డిపల్లి మండలంలోని వెలుగు (సేర్ప్) కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండలంలోని వెలుగు కార్యాలయంలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను, ఏపీఎమ్-పి రామభద్రయ్య జాతీయ జెండా ఆవిష్కరణ చేసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది జి సత్యనారాయణ, శ్రీను, కుమారి, మండల మహిళా సమైక్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: