మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి:: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ప్రియాంక ఆధ్వర్యంలో మొబైల్ కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంను అన్నపురెడ్డిపల్లి హెల్త్ సబ్ సెంటర్ పరిధిలోని తొట్టిపంపు, ఒడ్డుగూడెం, వెంకటాపురం గ్రామాలలో వైద్య బృందం నిర్వహించి, 190 మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది హెచ్ఈఓ పోలేబోయిన కృష్ణయ్య, హెచ్ఏ (ఎఫ్) నాగజ్యోతి, చంద్రకాంత, ఆశాలు రాములమ్మ, అనురాధ, బేబీ, కరుణ, కవిత, నాగేశ్వరి, ఆయా పంచాయతీల సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: