CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బోయినపల్లి రాజు కుమార్ చిత్రపటానికి నివాళులు అర్పించిన జారే

Share it:

 




 మన్యంటీవీ, అశ్వారావుపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం నారాయణ పురం గ్రామంలో, నినాదం పత్రిక విలేఖరి బోయినపల్లి రాజ్ కుమార్ యొక్క దశదిన కార్యానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు చిన్నం శెట్టి వెంకటనరసింహం, నులకాని శ్రీను, దమ్మపేట మండల యువజన నాయకులు వేముల భారత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: