CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రశ్నించే గొంతుక ఎమ్మెల్యే సీతక్క,సీతక్క ను విమర్శించే అధికారం మీకు లేదు... మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి ..

Share it:



మన్యం టీవీ ఏటూరు నాగారం :

ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో గురువారం మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల నాయకురాలిగా మన్ననలు అందుకుంటున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ను విమర్శించే స్థాయి మీకు లేదు

సీతక్క ఒక వర్గానికే నాయకురాలుగా చిత్రకరించడం సరైన పద్ధతి కాదు..ఎవరి స్థాయికి తగ్గ మాటలు మాట్లాడలి అలాగే మీరు మాట్లాడే పద్ధతులను మార్చుకుంటే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి అసెంబ్లీలో దళితులకు మూడు ఎకరాల భూమి,డబుల్  బెడ్రుమ్ ఇల్లులు,ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వన్నీ నిలదీసి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అసెంబ్లీ సాక్షిగా  కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో సీతక్క  డిమాండ్ చేశారు ..అలాగే ములుగు జిల్లా ప్రకటించిన్నప్పుడు ములుగు ను అన్నివిధాలుగా అభివృద్ధి పరుస్తాను అని మాట ఇచ్చిన కేసీఆర్ ఇంత వరకు నిధులు ఇవ్వకుండా మభ్యపెడుతున్నా మీరు ఎందుకు స్పదించడం లేదు...ఇప్పటికైనా మీరు అధికార పార్టీ ముసుగును తొలగించుకొని తప్పుడు ప్రకటనలు ఇవ్వడం అపి దళితులను మోసం చేస్తున్న కేసీఆర్ ను ఇచ్చిన హామీలను 

ప్రభుత్వం పై  కోట్లాడి దళితుల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.కరోన కష్ట కాలంలో కుల,మాత బేధాలు లేకుండ మీ ప్రాంతం మా ప్రాంతం అని తేడాలేకుండా ఒక సాటి మనిషిగా ప్రజలకు ఒక్కపూటైన సరే మనవంతు భోజనం అందించాలి,అని ప్రతి ఊరు ప్రతి గడప తిరుగుతూ వారికి నిత్యావసర వస్తువులు భోజనం మరియు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ ఎంతో మందికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి సేవ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఒక వర్గానికే పరిమితం చేయడం చాలా బాధాకరం... అని అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: