CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భూతగాదాల్లో ఘర్షణ

Share it:

 



 *వదినపై మరిది గొడ్డలితో దాడి


మన్యం టీవీ మంగపేట.


భూ తగదాతో ఓ మహిళపై మరో వ్యక్తి గొడ్డలితో దాడి చేసిన ఘటన మంగపేట మండలం బుచ్చంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుచ్చoపేట గ్రామానికి చెందిన కొత్తపెల్లి అరుణపై భూ తగాదా విషయంలో ఆమె మరిది అయిన కొత్తపెల్లి సారయ్య కుటుంబ సభ్యులతో కలిసి గొడ్డలితో ఆమె పై దాడి చేశారు.ఈఘటనలో తీవ్రoగా గాయ పడిన కొత్తపల్లి అరుణ ను ఆమె కుటుంబ సభ్యులు108 వాహనంలో ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తీసుకెళ్లగా ఆమె పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వరంగల్ ఎంజీయం హాస్పటల్ కు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Share it:

Post A Comment: