CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమ రేషన్ దందాకు చెక్ పెడుతున్న సివిల్ సప్లై డిటీ ముత్తయ్య

Share it:


మన్యం మనుగడ, మణుగూరు:

ఆ అధికారి పేరు చెప్తేనే అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేసే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఆయనే మణుగూరు సివిల్ సప్లై డీ టీముత్తయ్య.అక్రమ వ్యాపారం చేసే వారికి వార్నింగ్ ఇచ్చిన అప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమంగా రేషన్ తరలిస్తున్న వారిని చాకచక్యంగా పట్టుకోడం తోపాటు వారిపై 6 ఏ కేసులు నమోదు

 చేయడం జరుగుతుంది.  అక్రమ వ్యాపారం నిర్వహించాలంటేనే జంకుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: