CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ట్రైబల్ హిస్టరీ యూట్యూబ్ ఛానల్ పోస్టర్ ఆవిష్కరణ

Share it:



మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ములుగు ఎమ్మెల్యే సీతక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు చెందిన పోలేబోయిన సుజాత కృష్ణ ల ట్రైబల్ హిస్టరీ యూట్యూబ్ ఛానల్ పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పోలేబోయిన నాగభూషణం,పోలేబోయిన గోపాల్,పోలేబోయిన జయ బాబు,చందా శ్యామ్,ఆలం శ్రావణ్ కుమార్, మహేందర్,శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: