CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు.

Share it:

 


మన్యం టీవీ వాజేడు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామంలో వాజేడు పి హెచ్ సి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించారు పేద ప్రజలకు చేరువగా ప్రతి గ్రామంలో క్యాంపులు నిర్వహించి ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో వాజేడు పిహెచ్సి వైద్యాధికారి వెంకటేశ్వర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

Share it:

Post A Comment: