CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సాగు దారులపై దాడులు ఆపాలి 👉జెడ్ పి టి సి సున్నం నాగమణి

Share it:


మన్యం మనుగడ, ములకలపల్లి:

పోడు సాగు దారుల


పై దాడులు ఆపాలని టీ పిసిసి మెంబర్ ములకలపల్లి జెడ్ పి టి సి సున్నం నాగమణి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా తక్షణమే పోడు సాగు దారులకు హక్కు పత్రాలు మంజూరు చేయాలని,హరితహారం పేరుతో బలవంతంగా పోడు భూమి  లాకోవడం నిలిపివేయాలిఆమె డిమాండ్ చెశారు. ఇప్పుడు సాగుదారులు కాంగ్రెస్ పార్టీ అండగాఉంటుందనిఆమెఅన్నారు

Share it:

TELANGANA

Post A Comment: