CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సేవా భారతి ఆధ్వర్యంలో హోమియోపతి మందులు పంపిణి

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


మండలంలోని కమలాపురంలో శనివారం సేవాభారతి ఆధ్వర్యంలో హోమియోపతి మందులు పంపిణి చేసినట్టు సేవాభారతి ఏటూరునాగారం ప్రముఖ్ ఇప్పలపెళ్ళి రమేష్ తెలిపారు.

ఈ సంధర్బంగా ఇప్పలపెళ్ళి రమేష్ మాట్లాడుతూ 

కరోనా విపత్తు వలన దేశంచాలా ఇబ్బందులను ఎదుర్కోంటుందని ,ప్రజలు ఆర్ధికంగా వెనుక పడ్డారని, ఇలాంటి విపత్తులలో కుటుంబ సభ్యుల పోషణ ఎంత ముఖ్యమో అందరి ఆరోగ్యాలు అంత కంటే మరీ ముఖ్యమని అన్నారు.ఇలాంటి విపత్కర పరిస్థితులలో సంస్కృతి ఫౌండేషన్ మరియు సేవాభారతి సంయుక్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాయని అందులో భాగంగానే రోగనిరోధక శక్తి పెరగడం కోసం హోమియో మందులను పంపిణి చేస్తున్నట్లు రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సేవాభారతి కార్యకర్తలు కొల్లి పూర్ణచంద్రరావు,బూర నాగేష్,నందిగాం కృష్ణ స్వామి,శ్రీరాం అశోక్,ఆకుల ప్రభాకర్,ఇల్లందుల చందు,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: