CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తహశీల్దార్ & సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండల తహశీల్దార్ & సబ్ రిజిస్టర్ భద్రకాళి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సున్నం లలిత, ఎంపీడీవో జి రేవతి, జెడ్పిటిసి భారత లావణ్య, పర్సా వెంకటేశ్వరావు,ఎంఆర్ఐ మధుసూదన రావు, జూనియర్ అసిస్టెంట్ స్టెల్లా, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీను, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: