మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం సీఐగా ఫ్రెండ్లీ పోలీసింగ్ తో మండల ప్రజలకు పొలీసులపై నమ్మకం కలిగిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా స్థాయిలో రెండు అవార్డ్ లు అందుకొని సీఐ గా మండల ప్రజల మన్ననలు పొందుతున్న అశ్వాపురం సీఐ సట్ల రాజు ని శాలువాతో సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సందీప్ యాదవ్,మహేష్ యాదవ్,ప్రశాంత్ యాదవ్,శివకృష్ణ యాదవ్,లోహిత్ యాదవ్, కడరి నవీన్ యాదవ్ ,జక్కుల మహేష్ యాదవ్, మెడుడుల నవీన్ యాదవ్,జక్కుల ప్రశాంత్ యాదవ్, కత్తుల వినోద్ యాదవ్, సందీప్ యాదవ్,పవన్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: