CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టివిఎస్ షోర్ రూమ్ ని ప్రారంభించిన మాజి జెడ్పిటిసి బత్తుల అంజి

Share it:

 


   మన్యం టివి: ములకలపల్లి మండలం;ములకలపల్లి మండల కేంద్రం లో నూతనంగా ఏర్పాటు చేసిన టీవీఎస్ బైక్ షోరూం ని ములకలపల్లి మాజి జెడ్పిటిసి బత్తుల అంజి, ముఖ్య అతిధిగా పాల్గొని  ప్రారంభోత్సవం చేశారు. ఈకార్యక్రమంలో,ములకలపల్లి సర్పంచ్ బేబీనేని భద్రం, మాదారం సర్పంచ్ వాడే నాగరాజు,ములకలపల్లి ఉపసర్పంచ్ శనగపటి అంజి,శనగపటి రవి,శనగపటి సీతారాములు,ఉకంటి రవి,ఆర్.ఎం.పి. డాక్టర్ నాగరాజు,ఉమేష్.షోర్ రూ. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: