CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి కి గాయాలు

Share it:

 


 గుండాల ఆగస్ట్ 1 (మన్యం మనుగడ) రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఇల్లందు మండలం పోలరం గ్రామానికి చెందిన ఇ  శ్రీనివాస్  రోళ్ల గడ్డ తన బంధువుల ఇంటి వద్దకు వెళ్లి తిరిగి తన స్వగ్రామం వెళ్తున్న ఈ క్రమంలో నరసాపురం తండా వద్ద అదుపుతప్పి ద్విచక్ర వాహనం పై నుండి పడడంతో గాయాలపాలయ్యాడు స్థానికులు గమనించి  గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు

Share it:

Post A Comment: