CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మద్యం మత్తులో నిర్లక్ష్యపు డ్రైవింగ్..

Share it:

 



మన్యం టీవీ దుమ్ముగూడెం: మండలంలోని చిన్న నల్లబెల్లి ప్రధాన రహదారిపై చతిషుగఢ్ రాష్ట్రం తిమ్మంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి లక్ష్మీ నగరం నుంచి ఇంటికి వెళ్తుండగా చిన్నలబల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టి రోడ్డుమీద పడిపోవడంతో తో అలానే భద్రాచలం నుంచి పేరూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కిందకి వెళ్లిపోవడం జరిగింది ఆర్టీసీ డ్రైవరు చాకచక్యంగా గా బ్రేక్ వేయడం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు రోడ్డు మీద పడడం వల్ల తలకు బలమైన గాయాలు అవ్వడం వల్ల దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు .డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మద్యం తాగి ఉండటం వల్ల థానే ఎదురుగా వస్తున్న బాలేరో వాహనాన్ని డికోటాడు అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Share it:

Post A Comment: