భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు17 (మన్యం మీడియా):సుజాతనగర్ మండలం, రాఘవాపురం గ్రామ యువజన కాంగ్రెస్ నాయకులు తెల్లబోయిన.వెంకటేష్ కి మరియు వారి తల్లి, తండ్రులకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగ సీతా రాములు మంగళవారం వెంకటేష్ ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించారు.పరామర్శించిన వారిలో,చింతలపూడి రాజశేఖర్.జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ ఆబిద్,కిసాన్ సెల్ మండల ఆద్యక్షులు లో శెట్టి నాగార్జున,రాఘవాపురం వార్డు మెంబర్ గరిక జయరాజ్,చిమట చిన్న వెంకటేశ్వర్లు,చిమట చంద్రయ్య,యువజన కాంగ్రెస్ నాయకులు ఎం గణేష్ తదితరులు ఉన్నారు.
Post A Comment: