CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు:సర్పంచ్ ఏనిక.ప్రసాద్

Share it:


మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం లోని కూనవరం గ్రామ పంచాయితీ లో,సర్పంచ్ ఏనిక.ప్రసాద్,స్థానిక నాయకులు, ఆదివాసీ ప్రజలు ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ తాటి.సరిత,వార్డ్ మెంబెర్స్ వై.సురేష్,ఆదివాసీ ఉద్యోగులు,వై.సీతయ్య,పి.చంద్ర కుమారి,వి.కుమారి,వై.నర్సులమ్మ,పి.శశిరేఖ,గ్రామస్థులు,లక్ష్మయ్య,ముత్తయ్య,వీరయ్య,రమచెంద్రు,రమణమ్మ,సుజాత,యూత్ సభ్యులు,అర్జునరావు, శ్రావణ్,నాగేంద్రబాబు,రామకృష్ణ,శంకర్,పాపారావు,శ్రావణ్,విష్ణు,సమ్మయ్య,వెంకన్న, జంపయ్య, రమేష్,నాని,ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: