CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జెండా పండుగను ఘనంగా నిర్వహించాలి

Share it:

 



మన్యం టీవీ, అశ్వాపురం:సెప్టెంబరు 2వ తారీఖున పార్టీ జెండా పండుగ సందర్భంగా మన పార్టీ అధ్యక్షులు కెసిఆర్ మరియు ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండల స్థాయిలో ప్రతి గ్రామంలో జెండా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెరాస మండల పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ పార్టీ నాయకులకు,ప్రజాప్రతినిదులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ముందుగా గ్రామ ఇంచార్జ్ లు,పార్టీ మండల నాయకులు ప్రజాప్రతినిదులు అందరు అశ్వాపురంలో గల తెరాస పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తరువాత గ్రామాలల్లో జెండా ఆవిష్కరణ చేయవలసినదిగా అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్తినేని సుజాత,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,తెరాస మండల నాయకులు వెన్నా అశోక్‌కుమార్,చిలకా వెంకటరామయ్య,యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,ఇసంపల్లి పున్నారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: