CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డెంగ్యూ జ్వరం తో బాలిక

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:

మణుగూరు మండలంలోని సమితి సింగారం పంచాయితీలో నివసిస్తున్న అటువంటి పూసం రమా కుమార్తె పూసం పూజిత (12 ) కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ బుధవారం సాయంత్ర పూజిత మృతి చెందింది. వారి ధీన పరిస్థితిని గమనించిన నవీన్ బాబు దహన సంస్కారాలకురూ.5వేల ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు.

Share it:

Post A Comment: