CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రెండవ సారి ఉత్తమ గ్రామపంచాయతి పురస్కారాన్ని అందుకున్న కన్నాయిగూడెం సర్పంచ్, సెక్రటరీ.

Share it:

 


ఉత్తమ గ్రామపంచాయతి పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది సర్పంచ్ భూక్య భాగ్య లక్ష్మీ, సెక్రటరీ తరుణ్

మన్యం టీవీ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కన్నాయిగూడెం  గ్రామపంచాయతి స్వాతంత్ర్య దినోత్సవం పురష్కారించుకోని రెండవ  సారి ఉత్తమ గ్రామపంచాయతి  పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు, జిల్లా కలెక్టరు అనుదీప్ చేతులమీదుగా ఉత్తమ పురస్కారాన్ని అందజేసి నూతనంగా గ్రామపంచాయతి కార్యాలయాన్ని మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడిఓ డి శ్రీనివాస్ సర్పంచ్ భూక్య భాగ్య లక్ష్మీ సెక్రటరీ తరుణ్ ల ను అభినందించారు.

Share it:

Post A Comment: