CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మద్యం మత్తులో ఉరేసుకుని చనిపోయిన వ్యక్తి....

Share it:


న్యం టివి దుమ్ముగూడెం:

మండలంలోని వర్క షాప్ గ్రామానికి చెందిన గుడివాడ తాతారావు,60 వయసు కూలి పనులకు వెళ్తూ వచ్చిన డబ్బులతో త్రాగి ఇంట్లోవల్లని తిట్టడం చికాకు చేయడం చేస్తుండేవాడు ఇంట్లో వాళ్ళు  మందలిస్తే చనిపోతానని బెదిరించడం చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే నిన్న  రాత్రి 7.30 నిమిషాల సమయంలొ కూడా తాతారావు బాగా త్రాగి వచ్చి ఇంట్లో చికాకు చేయగా ఇంట్లో వాళ్ళు మందిలించారు. చనిపోతానని ఇంట్లో కి వెల్లగా కుటుంబసభ్యులు ఎప్పటిలాగే అలవాటే గా కానీ తాతారావు ఇంట్లో కి వెళ్లి ఇంటి వాసానికి త్రాడుతో మెడకు ఉరివేసుకొన్నాడని ,వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్ళగా అప్పటికే చనిపోయినాడని మృతిని కోడుకు రాజు ఈ రోజు పిర్యాదు  ఇవ్వగా ఎస్ ఐ రవి కుమార్  కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Share it:

TELANGANA

Post A Comment: