CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లా ఆటో,మ్యాజిక్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కేంద్రంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క మరియు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా ఆటో,మ్యాజిక్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యంలో గురువారం జిల్లా ఆటో,మ్యాజిక్ యూనియన్ ను ఎన్నుకున్నారు.ములుగు జిల్లా అధ్యక్షునిగా గంట భగవాన్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా మంద కుమార్,అజ్మీర అబ్బాస్ రాజ్, ప్రధాన కార్యదర్శులుగా శెరి రాజ్ కుమార్,గుండాల రవి, కోశాధికారిగా బేకరీ రాజు,జెట్టి రామస్వామి,సహాయ కార్యదర్శులుగా ఎకెళ్ళి శ్రీనివాస్,వేల్పుల ప్రకాష్, ప్రచార కార్యదర్శి గా కొప్పెర్ల సతీష్,రైటర్ గా చిలువేరు రాము,కార్యవర్గ సభ్యులుగా జక్కం బుచ్చయ్య,భూక్యా మహేష్,నునావత్ రాజేందర్, ఎస్కే జానీపాషా,ఎండి చాంద్ పాషా లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Share it:

Post A Comment: